Andhra Pradesh16 hours ago
ఉత్తరాంధ్రకు ‘మూలపేట’ కళ: ఏప్రిల్‌లో పోర్టు ట్రయల్ రన్.. మూడు జిల్లాలకు భారీ లబ్ధి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూలపేట పోర్టు పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఈ పోర్టును అత్యాధునిక హంగులతో నిర్మిస్తుండగా, రాబోయే ఏప్రిల్ నెలలో షిప్‌ల ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు...