Latest Updates20 hours ago
ఇండియా-జింబాబ్వే మ్యాచ్: క్రికెట్ ఫ్యాన్స్‌కు చెన్నై మెట్రో అదిరిపోయే గిఫ్ట్!
సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే జింబాబ్వేపై గెలుపు తప్పనిసరి. ఇలాంటి ఉత్కంఠభరిత పోరును వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్,...