india news18 hours ago
భారత్-కెనడా సంబంధాల్లో కొత్త అధ్యాయం: పాత వివాదాలకు స్వస్తి పలికిన ప్రధాని మార్క్ కార్నీ!
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్న మాటను నిజం చేస్తూ, భారత్-కెనడా మధ్య మంచు కరుగుతోంది. గతంలో జస్టిన్ ట్రూడో హయాంలో ఇరు దేశాల మధ్య తలెత్తిన తీవ్ర విభేదాలను పక్కనపెట్టి, ప్రస్తుత కెనడా ప్రధాని మార్క్...