Andhra Pradesh8 hours ago
ఖరీదైన బైక్, హెల్మెట్ లేకపోవడం.. యువకుడి తల్లికి మంత్రి సవిత ఫోన్
రహదారి భద్రత గురించి ప్రజలకు తెలియజేయడానికి ఏపీ మంత్రి సవిత స్వయంగా రంగంలోకి దిగారు. మాటలతో కాదు, చేతలతో కూడా ఆదర్శంగా నిలిచారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగిన 37వ రహదారి భద్రతా వారోత్సవాల్లో...