Andhra Pradesh8 hours ago
దుబాయ్లో ఘనంగా ఆవిష్కరించిన “ఎన్టీఆర్ సజీవ చరిత్ర” గ్రంథం..!
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మహానేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు మరో అరుదైన గౌరవం లభించింది. దుబాయ్లో జరిగిన ప్రవాస తెలుగు వారి ఆత్మీయ సదస్సులో ఆయనను స్మరించుకుంటూ “ఎన్టీఆర్ సజీవ చరిత్ర” గ్రంథాన్ని...