Telangana12 hours ago
తెలంగాణ అభివృద్ధికి దావోస్ ఊతం.. ఫ్యూచర్ సిటీలో యూఏఈ పెట్టుబడులు
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF–2026) సదస్సులో తెలంగాణ రాష్ట్రం మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టులో భాగస్వామ్యం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం...