Andhra Pradesh2 days ago
ఏపీలో కొత్త జోనల్ విధానం : 6 జోన్లు, 2 మల్టీ జోన్లు ప్రకటించిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక విధానాన్ని మరింత స్పష్టంగా, సులభంగా మార్చేలా జోనల్ నిబంధనల్లో సవరణలు చేసింది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్–1975ను సవరిస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఆరు...