Andhra Pradesh7 hours ago
ఒప్పుకోలేదన్న కోపంతో హింస.. మగ్గం నేసే మహిళపై నేరం
అనంతపురం జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఉరవకొండ పట్టణంలో ఓ ఒంటరి మహిళపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తి ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆగ్రహంతో ఆమె ప్రైవేట్ భాగాన్ని కొరికి పారిపోయిన ఘటన...