Telangana6 hours ago
వైద్య విద్యకు అండగా.. తన ఇంటినే తాకట్టు పెట్టిన హరీష్!
పూర్వ మంత్రి హరీష్ రావు మళ్లీ తమ మానవత్వాన్ని సిద్ధిపేటలో నిరూపించారు. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని వైద్యపీజీ చదువు ఆగిపోకుండా ఓ పేద విద్యార్థిని ఆదుకోవడానికి ఆయన చేసిన సహాయం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది....