Politics8 hours ago
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం.. 24న నోటిఫికేషన్ విడుదల!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లను వేగవంతం చేసింది. జిల్లాల కలెక్టర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల సన్నాహాలపై...