Latest Updates2 days ago
క్రిస్మస్–న్యూ ఇయర్ ఆఫర్ల పేరుతో మోసగాళ్ల వల… క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!
సంవత్సరాంత వేడుకల సందడి మొదలైన నేపథ్యంలో సైబర్ దందేబాజులు తమ ఉచ్చు విస్తరించడం మొదలుపెట్టారు. క్రిస్మస్, నూతన సంవత్సర ఆనందాల్లో ప్రజలు తలమునకలై ఉండడాన్ని ఆసరాగా తీసుకుని, పండుగ ఆఫర్లు, ఉచిత గిఫ్టులు, లక్కీ డ్రాల...