Business17 hours ago
పీఎన్బీ బంపర్ ఆఫర్: 444 రోజుల డిపాజిట్‌పై అత్యధిక వడ్డీ.. రూ. 5 లక్షలు పెడితే ఎంతొస్తుందంటే?
ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించింది. ఇతర ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే 444 రోజుల ప్రత్యేక గడువుపై పీఎన్బీ ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తోంది....