Telangana3 hours ago
గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికలు రెడీ.. 395 చోట్ల ఓటింగ్ అవసరం లేదు
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. డిసెంబర్ 11న జరగనున్న తొలి దశ పోలింగ్ కోసం అధికారులు సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,236 పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా, కొన్ని సర్పంచ్ &...