Andhra Pradesh2 weeks ago
సింహాచలం పులిహోర వివాదం.. నత్త వీడియో వైరల్, భక్తుల జంటపై కేసు
విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న ఆలయంలో ప్రసాదం విషయంలో కలకలం రేగింది. పులిహోర ప్రసాదంలో నత్త ఉందంటూ ఓ జంట తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనితో దేవస్థానం అధికారులు తీవ్రమైన...