Latest Updates2 months ago
నక్సలిజం అంతం దిశగా భారత్ అడుగులు… 2 రోజుల్లో 258 మంది మావోయిస్టుల లొంగుబాటు!
భారతదేశంలో నక్సలిజం కథ ముగింపు దశకు చేరింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్లు, వ్యూహాత్మక చర్యలతో మావోయిస్టులు నేలకొరుగుతున్నారు. ఇక ఆయుధాలు వదిలి ప్రభుత్వ విధానంపై విశ్వాసం ఉంచుతున్న నక్సల్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేవలం...