Andhra Pradesh9 hours ago
మద్యం కొనాలంటే ఇవి తప్పనిసరి.. న్యూ ఇయర్ వేళ కొత్త రూల్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం విక్రయ వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. నకిలీ మద్యం పూర్తిగా అరికట్టడం, అక్రమ విక్రయాలపై ఉక్కుపాదం మోపడం లక్ష్యంగా వినూత్న విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు నిర్ణయించింది. ఇప్పటికే మద్యం అమ్మకాల విధానంలో...