Latest Updates3 weeks ago
తెలంగాణలో మధ్యాహ్న భోజనానికి గుడ్డు కట్.. కారణమేంటి?
తెలంగాణలో కోడిగుడ్ల ధరలు సాధారణ ప్రజలకు కాదు, ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వ్యవస్థకూ పెద్ద ఇబ్బంది తెచ్చాయి. ఇటీవల మార్కెట్లో గుడ్డు ధర రూ.8 నుంచి రూ.10 వరకు చేరింది. అందువల్ల, పీఎం పోషణ్...