Telangana6 hours ago
గజగజ వణికిస్తున్న చలి.. తెలంగాణ జిల్లాల్లో ఒక్క అంకెల ఉష్ణోగ్రతలు
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరుకోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలికాల ప్రభావం...