Politics2 hours ago
మాజీ మంత్రికి తండ్రి సర్పంచ్ కిరీటం… 95 ఏళ్ల వయసులో ఘన విజయం
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలివిడత ఫలితాల్లో చాలా ఆసక్తికర పరిణామాలు వెల్లువెత్తాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం గ్రామంలో 95 ఏళ్ల వయస్సులో గుండకళ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్‌గా గెలిచి అందరినీ ఆకట్టుకున్నారు. మాజీ మంత్రి...