Telangana14 hours ago
హైదరాబాద్ ప్రజలకు గుడ్న్యూస్.. 24 గంటల తాగునీరు.. రూ.2 వేల కోట్ల వాటర్ గ్రిడ్
హైదరాబాద్ నగరవాసుల దాహార్తిని శాశ్వతంగా తీర్చే దిశగా వాటర్ బోర్డు కీలక అడుగు వేస్తోంది. నగరంలో 24 గంటలూ తాగునీటి సరఫరా లక్ష్యంగా రూ.2 వేల కోట్లతో ఆధునిక ‘వాటర్ గ్రిడ్’ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు...