Telangana7 hours ago
ప్రేమ వివాహం దారుణాంతం… రోకలిబండతో భార్యపై కిరాతకం చేసిన భర్త!
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఒక విషాదం జరిగింది. ప్రేమించి వివాహం చేసుకున్న యువతి అనూష (20) పై జరిగిన హింస ఆఖరికి ఆమె ప్రాణాలను బలితీసుకుంది. భర్త పరమేష్, అత్తమామల వేధింపులు భరించలేక ఆమె...