News7 hours ago
తప్పుడు కేసుల కలకలం.. DSP, CI, SIలను విధుల నుంచి తొలగించిన డీజీపీ
వరంగల్ పోలీసులు అక్రమంగా వ్యక్తులను అరెస్టు చేశారు. తప్పుడు కేసులు కూడా మోపారు. ఇది పోలీసు శాఖకు మచ్చ తెచ్చింది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే నిబంధనలను పట్టించుకోకుండా అమాయకులను బాధించారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్...