Telangana12 hours ago
మెట్రో–ఎంఎంటీఎస్‌కు నేరుగా లింక్.. స్కైవాక్‌ల నిర్మాణానికి కీలక అనుమతి
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా ముఖచిత్రం మారబోతోంది. నగరవాసులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ప్రభుత్వం మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సేవలను ఒకే గొలుసుగా అనుసంధానం చేయనుంది. ఈ కీలక ప్రాజెక్టును హెచ్ఎండీఏ పరిధిలోని...