Latest Updates20 hours ago
భాగ్యనగరంలో ఏసీ బస్సు ప్రయాణం చౌక ధరలకే: 30% ధరల తగ్గింపు!
ఎండలు ముదురుతున్న వేళ హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) బంపర్ ఆఫర్ ప్రకటించింది. నగరంలోని ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరలపై 30 శాతం తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఏసీ బస్సు...