Telangana3 weeks ago
మంత్రుల ఫోన్ కాల్స్‌కి లెక్కలేదు.. డీసీకి ఘాటైన గుణపాఠం చెప్పిన జీహెచ్ఎంసీ కమిషనర్
హైదరాబాద్ నగరపాలక సంస్థ (GHMC)లో క్రమశిక్షణను కాపాడటానికి కమిషనర్ ఆర్వీ కర్ణన్ అనుకోకుండా నిర్ణయం తీసుకున్నారు. తన ఆదేశాలను పాటించ లేకపోవడంతో, రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కొన్న అల్వాల్ సర్కిల్ ఉపకమిషనర్ వి. శ్రీనివాసరెడ్డి ని విధుల...