Andhra Pradesh2 months ago
సంక్రాంతి సెలవుల్లో సొంతూళ్లకు వెళ్ళేవారికి హెచ్చరిక.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి!
సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు నగరాల నుంచి తమ సొంతూళ్లకు వెళుతున్నారు. అయితే పండుగ సెలవుల్లో ఇంటి భద్రతను దృష్టిలో ఉంచుకొని కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. నిపుణులు సూచిస్తున్న ముఖ్యమైన చర్యలు...