Telangana20 hours ago
సెలబ్రేషన్స్‌లో అల్లరి చేస్తే జైలు తప్పదు.. డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల ఉక్కుపాదం
క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ఎలాంటి అనవసర సంఘటనలు జరిగి కూడదు. అందుకని పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పండుగ సమయంలో శాంతి భద్రతలు దెబ్బతిక్కోవడం లేకుండా నగర పోలీసు విభాగం...