Politics9 hours ago
కేసీఆర్కు మళ్లీ సిట్ నోటీసులు.. విచారణ తేదీ, టైమ్ ఖరారు
తెలంగాణ రాజకీయాలను కలచివేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తాజాగా తెలంగాణ మాజీ...