Agriculture1 day ago
తెలంగాణ సాగు భూముల పెరుగుదలపై ఆర్థిక సర్వే ప్రత్యేక ప్రస్తావన
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తాజా ఆర్థిక సర్వే నివేదికలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో సాగు భూమి విస్తీర్ణం అసాధారణంగా పెరగడం దేశవ్యాప్తంగా...