Andhra Pradesh8 hours ago
కష్టాలు దాటుతూ గ్రూప్-2 లో చేరిన విజయలక్ష్మి… సక్సెస్ ను కట్టిపడేసింది
కర్నూలు జిల్లా రుద్రవరం మండలం యల్లావత్తులకు చెందిన విజయలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ తన కలలను నెరవేర్చిన యువతి. ఇటీవల ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ అధికారి స్థానానికి...