Latest Updates13 hours ago
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కుంభకోణం: ఒక్కరోజే 14 వేల కోట్ల సంపద ఆవిరి..
హరియాణా ప్రభుత్వానికి చెందిన ఒక ఖాతాలో సుమారు రూ. 590 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు బ్యాంక్ స్వయంగా ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. చండీగఢ్‌లోని బ్రాంచీలో ఉద్యోగులు అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు....