Andhra Pradesh8 hours ago
ఏపీ తీర ప్రాంతానికి శాంతి.. ‘జియోట్యూబ్’ సాంకేతికతతో సముద్రపు కోతను అడ్డుకున్నారు!
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్రపు కోత సమస్య గాఢంగా ఉంది. ఈ సమస్యను అడ్డుకోవడానికి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ప్రభుత్వం జియోట్యూబ్ సాంకేతికతను వినియోగించి రక్షణ గోడను నిర్మిస్తోంది. కిలోమీటరు మేర ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ...