Andhra Pradesh9 hours ago
గల్ఫ్ యుద్ధ సెగ: ఏపీ ప్రభుత్వం హై అలర్ట్.. ఢిల్లీ ఏపీ భవన్లో 24 గంటల కంట్రోల్ రూమ్!
పశ్చిమాసియా ఉద్రిక్తతల దృష్ట్యా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వేలాది మంది తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యంత్రాంగం సిద్ధమైంది. ఎయిర్‌పోర్టుల్లో తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం...