Andhra Pradesh2 months ago
APSRTC కొత్త ఆఫర్: ఎనిమిది ముఖ్య సర్వీసుల్లో ఛార్జీ తగ్గింపు!
ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఏపీఎస్ఆర్టీసీ కొత్త వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక బస్సు సర్వీసులను వరుసగా ప్రవేశపెడుతోంది....