Andhra Pradesh22 hours ago
ఏపీ ఇంటర్ పరీక్షల్లో ‘నిఘా’ నేత్రం: నిబంధనలు అతిక్రమిస్తే దొరికిపోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) 2026 పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రాక్టికల్ పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్...