Andhra Pradesh7 hours ago
ఏపీ సర్కార్ భారీ ఆఫర్.. ఇ-సైకిళ్లపై రూ.10 వేల డిస్కౌంట్!
పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో వినూత్న కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ఇ-సైకిళ్లను భారీ రాయితీతో పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పం...