Uncategorized7 hours ago
ఇజ్రాయెల్ ప్రధాని ఆఫీసుపై ఇరాన్ క్షిపణి దాడి: యుద్ధం మూడో రోజు.. తారాస్థాయికి చేరిన ఉద్రిక్తతలు!
పశ్చిమాసియాలో యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. ఇరాన్ తన సుప్రీం నేత ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గుండెకాయపై దాడికి దిగింది. ఏకంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయాన్నే లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ రివల్యూషనరీ...