Business17 hours ago
ఇండిగో ‘స్ప్లాష్ ఇన్‌టూ సేవింగ్స్’ సేల్: రూ. 1999లకే ఫ్లైట్ టికెట్.. చిన్నారులకు కేవలం రూ. 1 మాత్రమే!
సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేసే లక్ష్యంతో ఇండిగో ‘స్ప్లాష్ ఇన్‌టూ సేవింగ్స్’ (Splash into Savings) సేల్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద ఎంపిక చేసిన దేశీయ మరియు అంతర్జాతీయ మార్గాల్లో భారీ తగ్గింపులను...