Telangana6 hours ago
ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన.. మహాలక్ష్మి పథకంలో మార్పులివే
తెలంగాణ ప్రభుత్వం తన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని మార్చబోతోంది. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించగలిగారు. ఇప్పుడు ప్రభుత్వం మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టబోతోంది. దీనికి ముందు మహిళలు ఆధార్ కార్డు...