ఆంధ్రప్రదేశ్లో కీలకమైన వరికపూడిశెల ఎత్తిపోతల పథకంకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. పల్నాడు జిల్లాలో 84,500 ఎకరాలకు సాగునీరు, 20,000 మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.3,227.15 కోట్లు ఖర్చవుతాయి....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ప్రణాళిక వేస్తోంది. మరణించిన తర్వాత అవయవాలను దానం చేసిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. అవయవదానం చేయడం వల్ల ఎక్కువమంది ప్రయోజనం పొందుతారని...