Andhra Pradesh8 hours ago
గోదావరి పుష్కరాలకు భారీ ప్రణాళికలు – యాత్రికుల కోసం ప్రత్యేక చర్యలు అమలు..!!
గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో సిద్ధమవుతోంది. 2027 జూన్లో ప్రారంభమయ్యే పుష్కరాలకు ముందుగానే ప్రణాళికలు రూపొందించి, ఈసారి ఉత్సవాలను కుంభమేళా స్థాయి వైభవంతో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో...