Andhra Pradesh1 day ago
ఏపీ సీఎం చంద్రబాబుకు జాతీయ గుర్తింపు.. ప్రతిష్టాత్మక రిఫార్మర్ అవార్డు ప్రదానం
ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, ముఖ్యంగా పెట్టుబడుల ఆకర్షణలో తీసుకున్న సంస్కరణలను గౌరవిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఎకనామిక్ టైమ్స్...