సరూర్‌నగర్‌లో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి ఆర్ఆర్ జిల్లా ప్రత్యేక కోర్టు కఠిన తీర్పు విధించింది. నిందితుడైన అనిల్‌కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్...
టాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు రవికుమార్ చౌదరి గుండెపోటుతో మరణించారు. నిన్న రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ ఆకస్మిక సంఘటన టాలీవుడ్లో షాక్‌కు గురిచేసింది....
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు గంజాయి వినియోగం కలకలం రేపాయి. హైదరాబాద్ శివారులోని ఈర్లపల్లి ప్రాంతంలో గల ఒక రిసార్ట్‌లో నిన్న (జూన్ 11) జరిగిన ఈ వేడుకల్లో గంజాయి, విదేశీ మద్యం...
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు శుభవార్త! రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్,...
హుస్సేన్‌సాగర్ ఒడ్డు మరోసారి జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీల వేడితో ఉర్రూతలూగుతోంది. యాఊఖీఖిఖిా ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ సైనస్గ్ అసోసియేషన్, ఖగీ కఖం ఖం ఆఫ్ హాదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మాన్సూన్ రేగట్టా ఛాంపియన్షిప్...
గత మూడు రోజులుగా క్రమంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని బులియన్ మార్కెట్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. హైదరాబాద్‌లో 24...
తెలుగు సినీ నటుడు నాగార్జున, హీరోయిన్ రష్మిక మందన్నపై ప్రశంసల వర్షం కురిపించారు. ముంబైలో జరిగిన ‘కుబేర’ సినిమా ప్రెస్మీట్లో పాల్గొన్న నాగార్జున, రష్మిక నటనా సామర్థ్యాన్ని కొనియాడారు. “రష్మిక ఒక అసాధారణ టాలెంట్ కలిగిన...
హైదరాబాద్ నగరంలో ఉపాధి ఆశలతో వచ్చిన అమాయక యువతులను దుర్మార్గులు వ్యభిచార వ్యవస్థలోకి నెట్టివేస్తున్న దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్లలో ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి, బంగ్లాదేశ్ నుంచి యువతులను అస్సాం,...
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన...
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది....