విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. యోగా మనిషిని ‘నా’ అనే స్వార్థ భావన నుంచి ‘మనం’ అనే సమష్టి దిశగా నడిపిస్తుందన్నారు. ఇది అంతర్గత శాంతిని కలిగించి...
తిరుమలలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 24 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోవడంతో శిలాతోరణం వరకు భక్తుల...
ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించాలంటూ ఇరాన్ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ జావెద్ హోస్సేనీ మాట్లాడుతూ, “ఇది ఇరాన్‌తో ఉన్న సంబంధాల పరంగా కాకుండా, అంతర్జాతీయ చట్టాలను...
BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ, “సీఎం అక్రమాలు, మంత్రుల అవినీతిని ప్రశ్నించినందుకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని” ఆరోపించారు. పనికిరాని కేసులతో BRS...
ఇప్పటికే అనేక అంతర్జాతీయ దేశాల మద్దతును సొంతం చేసుకున్న భారత్, తాజాగా తన మైత్రి సంబంధాలను మరింత విస్తరించింది. కెనడాలో జీ7 సదస్సు ముగిసిన వెంటనే, ప్రధాని నరేంద్ర మోదీ క్రొయేషియాలో పర్యటించారు. ఈ పర్యటన...
పల్నాడులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా వివాదాస్పద ప్లకార్డును ప్రదర్శించిన యువకుడు రవితేజకు సత్తెనపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతడిని సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో...
తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్త అందించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2 శాతం డీఏ (డియరెన్స్ అలవెన్స్) పెంపును ప్రకటించారు. ఈ నిర్ణయంతో మొత్తం 71,417 మంది ఉద్యోగులు,...
విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం కావడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ హర్షంగా అభినందించారు. ఈ కార్యక్రమం విజయానికి కారణమైన రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. నెల రోజులుగా అన్ని ఏర్పాట్లను...
ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి ₹270 పెరిగి ధర ₹1,00,750కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹250 పెరిగి ₹92,350గా...
నిన్న వరల్డ్ వైడ్‌గా విడుదలైన ‘కుబేర’ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌ను సంపాదించుకుంది. శేఖర్ కమ్ముల మళ్లీ ఫామ్‌లోకి వచ్చారని సినీ ప్రేమికులు, విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో...