టూ వీలర్ రైడింగ్ అంటే చాలా మందికి ఇష్టమే.. స్కూటీ, బైక్ మీద వీధుల్లో చక్కర్లు కొట్టడం చాలామందికి హాబీ. కానీ రోడ్డుప్రమాదాల్లో టూవీలర్ వాహనదారులే ఎక్కువగా బాధపడతారని మనం వార్తల్లో తరచూ చూస్తూనే ఉంటాం....
ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు అసలు ఊహించని రీతిలో జోరందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లాభాలు, నష్టాలతో సాగిన మార్కెట్లు ఇవాళ ఒక్కసారిగా ఎగసిపడాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో షేర్లలో భారీ...
ఒకప్పుడు సంగీతం అంటే వినోదం మాత్రమే అనుకునే రోజులు. కానీ కాలక్రమేణా సంగీతంలో ఎంతో గొప్ప శక్తి ఉందన్న సంగతి ప్రపంచానికి తెలిసి వచ్చింది. “సంగీతానికి రాళ్లను కూడా కరిగించే శక్తి ఉంది” అనే మాటలు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి కోసం తాను చేసిన కృషిపై మాట్లాడుతూనే.. అందుకు గానూ నోబెల్ బహుమతి తానేంటా అందుకుంటానని శ్రద్ధ లేదన్నాడు. “ఏం...
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తన బ్యాటింగ్ స్కిల్‌ను మరోసారి నిరూపించాడు. అంతేకాదు.. ఒక అద్భుతమైన రికార్డు కూడా సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడి.. సగటు పరుగులు 90కు పైగా...
భారత క్రికెట్లో రిషభ్ పంత్ ఓ ప్రత్యేకమైన పాత్ర. ముఖ్యంగా టెస్టుల్లో ఆయన ఆటకు ప్రత్యేకమైన శైలి ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనను చూస్తేనే ముచ్చటపడతారు. ఇప్పుడు పంత్ తన కెరీర్లో మరో...
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా, వచ్చే నెల నుంచి భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. టెస్లా షోరూమ్స్ మొదటిగా ముంబైలో, తర్వాత ఢిల్లీలో ప్రారంభం కానున్నాయని సమాచారం. ప్రారంభ దశలో చైనాలోని టెస్లా ప్లాంట్‌లో...
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ, “నిందితులు ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు అనేకమందిని వేధించారు. వారి కారణంగా ఎన్నో కుటుంబాలు నష్టపోయాయి”...
గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహతో పాటు సుమారు 5 వేలమంది పాల్గొన్నారు....
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఉక్రెయిన్ పై తన గట్టి స్థానం వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడిన ఆయన, “రష్యన్లు, ఉక్రెయినియన్లు అన్నీ ఒకే కుటుంబం. ఆ దృష్టికోణంతో చూస్తే ఉక్రెయిన్ మొత్తం...