నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన తాజా సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన ఛాలెంజ్‌ను అభిమానులకు ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా కొత్త సినిమా పోస్టర్‌ను షేర్ చేసిన ఆమె, “ఈ టైటిల్‌ను ఎవరైనా గెస్ చేయగలరా?”...
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల సంఘానికి (SEC) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే,...
ఎమర్జెన్సీ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ RSS కార్యకర్తగా ఎదుర్కొన్న అనుభవాలను ఆధారంగా తీసుకొని రూపొందించిన ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పుస్తకం ఈ రోజు లాంచ్ కానుంది. ఈ పుస్తకాన్ని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్...
డ్రగ్స్ కేసులో అరెస్టైన టాలీవుడ్ నటుడు శ్రీరామ్ (శ్రీకాంత్) కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు డ్రగ్స్‌కి అడిక్ట్ కావడానికి కారణం AIADMK మాజీ నేత ప్రసాద్ అని ఆరోపించారు. “ఆయన నాకు రూ.10 లక్షలు...
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి చల్లారని వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. పార్టీ నేతలతో ఆయన నిర్వహిస్తున్న అత్యవసర సమీక్షా సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, నేతల...
భారతదేశం 2027 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (MCCI) నిర్వహించిన వెబినార్‌లో మాట్లాడిన ఆయన, భారత ఎకానమీ...
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంధర్భంగా, ఆయన హృతిక్ రోషన్, దీపికా పదుకొణె నటించిన ‘ఫైటర్’ సినిమాకు చెందిన దేశభక్తి గీతం ‘వందేమాతరం’ (గాయకుడు: విశాల్ దద్లనీ)ను ఆస్వాదించారు. అంతరిక్ష...
2019లో బాలాకోట ఎయిర్ స్ట్రైక్స్ అనంతరం భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పట్టుకున్న పాకిస్తాన్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా (37) తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP)...
చైనాలో బుల్లెట్ రైలు ప్రయాణాన్ని ప్రశంసించిన భారతీయుడిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘‘మన దేశంలో బుల్లెట్ రైలు రాకుండా చైనా ఏ విధంగా అడ్డుపడుతోందో తెలుసుకోరా?’’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చైనా బుల్లెట్ రైలు వేగం,...
చైనాలోని బుల్లెట్ రైలు వ్యవస్థ గురించి ఒక భారతీయుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒక్క రోజు వ్యవధిలో 1600 కిలోమీటర్ల ప్రయాణం చేసిన అనుభవాన్ని అతడు వివరించారు. వేగవంతమైన ప్రయాణం, అద్భుతమైన సౌకర్యాలు...