హైదరాబాద్ నగర వాసులు గమనించండి! ట్రాఫిక్కు దూరంగా, త్వరగా గమ్యానికి చేరుకోవాలనే ఆలోచనతో రాంగ్ రూట్లో వెళ్తున్నారా? అయితే వెంటనే ఆపండి. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.36...
హైదరాబాద్ నగరం మరియు రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు మరింత తీవ్రతరంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి,...
తమ స్కూల్ రోజులను గుర్తు చేసుకోవడానికి కొంతమంది పాత పుస్తకాలను నిల్వలో ఉంచడం అలవాటు చేసుకుంటారు. అప్పుడప్పుడు అవి తిరగేస్తూ జ్ఞాపకాల్లో తళుక్కుమంటారు. ఇటీవలి కాలంలో ఓ వ్యక్తి తన ఇంట్లో ఉన్న తొమ్మిదవ, పదవ...
కర్ణాటక రాష్ట్రం హవేరిలో ఓ సాధారణ కూరగాయల వ్యాపారికి జీఎస్టీ శాఖ నుంచి భారీ షాక్ తగిలింది. శంకర్ గౌడ అనే వ్యాపారి స్థానికంగా చిన్న కూరగాయల దుకాణం నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజువారీగా వస్తు...
ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆకస్మిక రాజీనామా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది సాధారణ రాజీనామా కాదని, ధనఖడ్ను...
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్ 2’ చిత్రం ట్రైలర్ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ విషయాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం...
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు సంబంధించి నేడు కీలక తీర్పు వెలువడనుంది. రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ రోజు (సోమవారం) తుది తీర్పు ప్రకటించనుంది. ఈ కేసులో గత ప్రభుత్వ కాలంలో సక్రమ...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ చికిత్స పొందుతున్న పేషెంట్లకు సామాజిక పెన్షన్లు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 8,040 మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. తాజాగా మరో 681 మందికి...
పాతబస్తీలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం నుంచి ఘటాల ఊరేగింపు వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సంప్రదాయానికి అనుగుణంగా ఈ ఏడాది కూడా అమ్మవారి ఘటాలను అంబారీపై అలంకరించి, భక్తుల నడుమ ఊరేగింపు నిర్వహించారు....
మాదాపూర్ ప్రాంతమంతా పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ‘హరిహర వీరమల్లు’ ప్రీరిలీజ్ ఈవెంట్కు పరిమిత పాసులు మాత్రమే అనుమతించడంతో, అనేక మంది ఫ్యాన్స్ రోడ్డుపైనే గుమిగూడారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ వేడుక జరగనున్న నేపథ్యంలో...