హైదరాబాద్ నగరానికి మరొక ఆధునిక బస్ స్టేషన్ ఏర్పాటవుతోంది. ఆరాంఘర్ వద్ద కొత్త బస్టాండ్ నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డుమార్గ రవాణా సంస్థ (TSRTC) రూ.100 కోట్ల పెట్టుబడితో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు...
ఇంగ్లాండ్‌తో రేపటి నుంచి ప్రారంభంకానున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రిత్ బుమ్రా పాల్గొనబోతున్నారని బౌలర్ మహ్మద్ సిరాజ్ వెల్లడించారు. అర్షదీప్ ఇప్పటికే ఈ టెస్టుకు దూరమవ్వగా, నితీశ్ శర్మ సిరీసు నుంచి తప్పుకున్నాడు. దీంతో భారత...
తెలంగాణ రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీని త్వరలో తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వర్క్‌ఫోర్స్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్స్ ఉద్యోగులు వంటి...
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నుంచి బ్రిటీష్ రాయల్ నేవీకి చెందిన F-35 యుద్ధ విమానం 38 రోజుల విరామం తర్వాత గాల్లోకి ఎగిరింది. జూన్ 14న ఒక ఎమర్జెన్సీ పరిస్థితిలో ల్యాండ్ అయిన ఈ...
పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఆ ప్రాంతం తాజాగా ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడి భయానక వాంగ్మూలంతో దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గత 20 ఏళ్ల కాలంలో తాను వందకుపైగా శవాలను పాతిపెట్టినట్లు అతను స్వయంగా వెల్లడించాడు. అతని...
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించినట్లు అధికారిక సమాచారం. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశముంది. ఇక ఈ రాజీనామా వెనుక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉందంటూ విపక్షాలు...
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో BCలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ పార్టీల మధ్య తీవ్ర చర్చలు, విమర్శలు, వాదనలు కొనసాగుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అజెండాగా మారింది....
వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్’ టోర్నమెంట్లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత మాజీ క్రికెటర్లు పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చర్యపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ తీవ్రంగా స్పందించారు....
మహారాష్ట్రలోని ఓ గ్రామంలో ప్రేమోన్మాది చేసిన దాడి కలకలం రేపింది. తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఓ 10వ తరగతి బాలికపై దాడికి తెగబడ్డాడు. పాఠశాల ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న బాలికను నడిరోడ్డుపై అడ్డగించి...
తోతాపురి మామిడికి మద్దతు ధర ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. క్వింటాల్‌కు రూ.1,490 మద్దతు ధరగా నిర్ణయించింది. ఈ మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో భరించనున్నాయి. మద్దతు...