హైదరాబాద్ నగర ప్రజలకు మరింత సౌకర్యంగా నగర నిర్వహణ సేవలను అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టింది. ప్రజలు రోడ్లపై పేరుకుపోయిన చెత్త, బహిరంగ ప్రదేశాల్లో డంప్ చేసిన...
టెస్లాకు భారీ జరిమానా వేయిస్తూ అమెరికా ఫ్లోరిడాలోని కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2019లో ఫ్లోరిడాలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో టెస్లా వాహనంలో ఉన్న ఆటోపైలట్ వ్యవస్థ లోపంతోనే ప్రమాదం చోటుచేసుకున్నదని కోర్టు...
ప్రైవేట్ టోర్నీల్లో పాకిస్థాన్ పేరును అనుమతి లేకుండా వాడకూడదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్పష్టంచేసింది. ‘పాకిస్థాన్’ అనే పదాన్ని ఉపయోగించాలంటే, ముందుగా అధికారికంగా అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొంది. ఎవరైనా తమ వ్యక్తిగత లాభాల కోసం...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లను సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచే ప్రవర్తనను తీవ్రంగా తప్పుబడింది. తాము...
అమెరికాలో మరోసారి యుద్ధ విమాన ప్రమాదం సంభవించింది. కేలిఫోర్నియాలోని లిమూరే ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలో అత్యాధునికంగా రూపొందించబడిన F-35 ఫైటర్ జెట్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో మంటలు చెలరేగగా, ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు వెంటనే...
యుపీఐ (UPI) సేవలపై కీలక మార్పులు రాబోతున్నాయి. ఫోన్‌పే (PhonePe), గూగుల్ పే (Google Pay) వంటివి వాడే వినియోగదారులకు ఇది ఒక కీలక సూచనగా మారనుంది. రేపటి yani ఆగస్ట్ 1 నుంచి కొన్ని...
మైథలాజికల్ నేపథ్యంలో తెరకెక్కిన ‘మహావతార్ నరసింహా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తోంది. ఈ నెల 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను ఆకర్షిస్తూ, పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. దేవతల, దెయ్యాల కథనాలతో...
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో జరిగే భారత vs పాకిస్తాన్ సెమీఫైనల్ మ్యాచ్‌కుEaseMyTrip సంస్థ అనుబంధాన్ని విరమించుకుంది. ఈ సంస్థ ఈ టోర్నమెంట్‌కి టాప్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ, పాకిస్తాన్ జట్టు పాల్గొనబోయే మ్యాచ్‌కు స్పాన్సర్‌గా...
అమరావతి నగర అభివృద్ధి, అందచందాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో నగర బ్యూటిఫికేషన్ ప్రాజెక్టుల పురోగతి, నిర్మాణాల వేగం, పర్యావరణ అనుకూలత తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది....
ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నాయన్న ఆరోపణలపై భారత్‌కు చెందిన ఆరు ఆయిల్ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అమెరికా విదేశాంగ శాఖ తాజా ప్రకటనలో ఈ ఆంక్షల వివరాలు వెల్లడించాయి. ఇరాన్ ముడి...