అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 31న భారత్‌పై 50% దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తూ సంచలన ప్రకటన చేశారు. “ఇండియా చౌక ఉత్పత్తులతో మన మార్కెట్‌ను ముంచుతోంది, ఇది ఆగాలి” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు....
భారత రత్న డాక్టర్ ఎమ్.ఎస్. స్వామినాథన్ – పేరు వినగానే “ఆకలిని జయించిన శాస్త్రవేత్త” అనే గుర్తింపు వెలుగు చూస్తుంది. గ్రీన్ రెవల్యూషన్ పితామహుడిగా ప్రసిద్ధి గాంచిన ఆయన, కేవలం ముప్పయ్యేళ్ళ వయసులోనే దేశ ఆహార...
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులు ఈ నెల కూడా నిరాశకు గురయ్యారు. రేషన్ షాపుల్లో కందిపప్పు పంపిణీ జరగకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. గత కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయిన కందిపప్పు, పండుగల సీజన్ కావడంతో ఈసారి...
తెలంగాణలో BC రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. “కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఈ డ్రామా ఆడింది....
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా సినిమా ‘వార్-2’ ఇప్పుడు విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈనెల 10న...
న్యాయసమాజ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన BC రిజర్వేషన్ల ధర్నాపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు....
ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటించిన రాజకీయ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘మయసభ’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు దేవా కట్ట దర్శకత్వం వహించగా, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు...
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కోసం ఒక కీలక ప్రకటన చేశారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్. గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన, సెప్టెంబర్ 1వ తేదీన ‘నైపుణ్యం పోర్టల్’ను అధికారికంగా...
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ముంబైలో ప్రారంభమైన వినూత్న వేదిక ‘క్రైయింగ్ క్లబ్’ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మనస్సులోని భావోద్వేగాలను బయటపెట్టుకోవడానికి, ఏడవడానికి సురక్షితమైన వాతావరణాన్ని అందించే ఈ క్లబ్,...
ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీగా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ...